Header Banner

మత్స్యకార భరోసా నెరవేర్చిన చంద్రబాబు! కృతజ్ఞతగా కాకినాడలో బోట్ల ర్యాలీతో వెల్లువ..!

  Wed Apr 30, 2025 09:01        Politics

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార భరోసా హామీని నెరవేర్చడం పట్ల కాకినాడ మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక సహాయాన్ని రూ.20,000కు పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బోట్లపై ర్యాలీ నిర్వహించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా ఏటి మొగ్గ నుంచి జగన్నాథపురం వంతెన వరకు సాగిన ఈ ర్యాలీలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ బోట్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ.20,000 ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు "థాంక్యూ సీఎం సార్" కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు మారినప్పటికీ, చంద్రబాబు నాయుడు మాత్రమే మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారని, వారికి వలలు, ఇంజిన్లు, బోట్లు అందించి ఆర్థికంగా తోడ్పడ్డారని కొండబాబు పేర్కొన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.


ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FishermenSupport #ThankYouCMChandrababu #BoatRallyKakinada #FishermenWelfare #TDPGovernment #ChandrababuNaidu #FishermenBharoSa